“వందేళ్లు ఆరోగ్యంగా బ్రతకాలని ఉందా “,
“నాసా కూడా ప్రూవ్డ్ చేసినది”.పీఎస్ లిల్లి :
ఇవి నీడలో పెరుగుతాయి. ఇవి తెల్లటి
పూలతో సంవత్సరం పొడవునా పూస్తాయి.
గదులలో కాలుష్యని తగ్గిస్తాయి..
స్నేక్ ప్లాంట్స్ :
చర్మ సౌందర్యానికి బాగాపనిచేస్తుంది.
నరదృష్టి పోవడానికి బాగా ఉపయోగపడుతుంది.
నీడలోను, ఎండలోనూ పెరుగుతాయి.
చైనీస్ ఎవర్ గ్రీన్ ప్లాంట్స్ :
ఇవి తక్కువ కాంతివున్న ప్రదేశంలో
పెరుగుతాయి. ముక్యంగా కాలుష్యని శుద్ధిచేస్తుంది.










