FCI ఖాళీ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు ఇలా ఉన్నాయి ...
జనరల్ అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్ అకౌంట్స్, లా విభాగాల్లో అసిస్టెంట్ జనరల్
మేనేజర్ పోస్టులను భర్తీ చేసేందుకు FCI సిద్ధమవుతోంది.
మొత్తం 89 ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీగా ఉన్నటువంటి ఈ పోస్టులను 2021 మార్చి 1న దరఖాస్తు ప్రక్రియను మొదలుపెట్టనుంది .
అయితే దరఖాస్తు చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీగా తెలిపింది.
ఇందుకు సంబంధించిన మరింత సమాచారం కోసం
FCI NOTICICATION : CLICK HERE లేదా DIRECT LINK
వెబ్‌సైట్ ను Visit చేయాలనీ తెలిపింది.
FCI Recruitment 2021 Notification 89 Category 1 Post Online Apply Start
నోటిఫికేషన్ వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు- 89 (జనరల్- 43, ఎస్సీ- 14, ఈడబ్ల్యూఎస్- 9, ఓబీసీ- 7, ఎస్టీ-6) ఉన్నాయి.
అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా
జనరల్ అడ్మినిస్ట్రేషన్- 30
టెక్నికల్- 27
అకౌంట్స్- 22
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (లా)- 8
మెడికల్ ఆఫీసర్- 2
దరఖాస్తు చేసుకునే తేదీ: 2021మార్చి 1
దరఖాస్తు చివరి తేదీ : 2021 మార్చి 31
అడ్మిట్ కార్డు విడుదల: పరీక్షకు పది రోజుల ముందు
రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్: 2021 మే లేదా జూన్
విద్యార్హతలు: వేర్వేరు పోస్టులకు విద్యార్హతలు ఒక్కో విధంగా ఉన్నాయి.
ఫీజు : రూ.1000. SC, ST, దివ్యాంగులు, మహిళలకు ఎలాంటి ఫీజు అవసరం లేదు
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌లో పరీక్ష, ఇంటర్వ్యూ. ఆన్‌లైన్ టెస్ట్‌లో అన్‌రిజర్వ్‌డ్,
ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు అలాగే SC, ST, OBC,
దివ్యాంగులకు 45 శాతం మార్కులు రావాలి.
ఈ విదంగా పైన తెలిపిన వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కాకపోతే ముందుగా వెబ్ సైట్‌లోకి వెళ్లి Assistant General Manager పైన క్లిక్ చేయాలి.
ఆ తరువాత Apply Online పైన క్లిక్ చేసి అందులో అడిగిన పూర్తి
వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అదేవిదంగా రిజిస్టర్ మొబైల్ నెంబర్,
ఇమెయిల్ ఐడీకి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్ వర్డ్ వస్తుంది.
రిజిస్ట్రేషన్ నెంబర్‌తో లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది.
ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన
తర్వాత అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి...
