ఇండియా, చైనా సరిహద్దులో జరుగుతున్న అంతర యుధ్దం అందరికి తెలిసిందే .
దీని కారణంగా చైనా కొత్త రూల్ ప్రవేశపెట్టింది. చైనా యాప్స్ ను ఉపయోగించే
వాళ్ళ డేటా ను చైనా ప్రభుత్వం అడిగినప్పుడు ఇవ్వకపోతే,
ఈ యాప్స్ ఉపయోగించే వారి డేటాను ఒక్క క్షణములోవారి అనుమతి
లేకుండా తీసుకోగలదు . కాబట్టి చైనా యాప్స్ ను వెంటనే రిమూవ్ చేయండి.
మొత్తం 59 అప్స్ వున్నాయి..
Apps list
ఈ యాప్స్ ను ఇండియన్ గవర్నమెంట్ రిమూవ్ చేయాలని రూల్ ప్రవేశపెట్టింది "సెక్షన్ 69A ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్" కూడా పాస్ చేసింది.
ఈ యాప్స్ వెతికి తీయాల్సిన పనిలేదు . "remove china apps , un instal china apps" అను ఇండియన్ యాప్స్ . playstore లో వున్నాయి వీటిని ఇంస్టాల్ చేసుకుని చెక్ చేసుకుంటె china యాప్స్ ను చూపుతుంది remove చేస్తే సరి పోతుంది. కానీ ఈ యాప్స్ దేనిని కూడా తన అంతటా అదే రిమూవ్ చేయదు మానమే చేయాలి.
ఈ యాప్స్ ద్వారా చైనా కు వచ్చే ఆదాయాన్ని ఆపుదాం చైనా వస్తువులను, యాప్స్ ను తీసి చైనా కు వ్యతిరేకంగా నిలుద్దాం . భారత్ ను గెలిపిద్దాం. జై భారత్ ..
కొనసాగించడానికి ఇక్కడ క్లిక్ చేయండి : చైనా యాప్ తొలగించండి
